ETV Bharat / state

నిబంధనలను పాటించని పంతంగి టోల్​ప్లాజా సిబ్బంది - Pantagi toll plaza staff do not follow lockdown rules

పంతంగి టోల్​ప్లాజాలో పనిచేసే సిబ్బంది ఒకే వాహనంలో పదుల సంఖ్యలో ప్రయాణిస్తూ లాక్​డౌన్​ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.

Pantagi toll plaza staff do not follow lockdown rules
నిబంధనలను పాటించని పంతంగి టోల్​ప్లాజా సిబ్బంది
author img

By

Published : Apr 26, 2020, 12:21 PM IST

కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్​డౌన్​ను విధించి.. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, అధికారులు ఎంత చెబుతున్నా.. కొందరు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్​ప్లాజాలో పనిచేసే సిబ్బంది ఒకే వాహనంలో పదుల సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా వాహనాల్లో తిరుగుతున్నారు. ద్విచక్ర వాహనంపై ఒకరు, కారులో ఇద్దరు అని నిబంధన ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.