ఇదీ చూడండి: నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద బారులు తీరిన రైతులు
యాదాద్రి జిల్లాలో అనుమానాస్పదంగా యువకుడు మృతి - యాదాద్రి భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి గోలిగూడెంకు చెందిన ఎంపాల నరేందర్‌రెడ్డిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యాదాద్రి జిల్లాలో అనుమానాస్పదంగా యువకుడు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వలిగొండ మండలం పులిగిల్ల గ్రామశివారులో గోలిగూడెంకు చెందిన నరేందర్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నాడు. నిన్ననే ఇంటికి వచ్చినట్లుగా గ్రామస్థులు చెబుతున్నారు. ఘటనాస్థలిలో పురుగుల మందు డబ్బా, చరవాణి, కూల్‌డ్రింక్స్ ఉన్నాయి. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుమారుని మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇదీ చూడండి: నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద బారులు తీరిన రైతులు
TG_NLG_61_25_YUVAKUDIMRUTHI_AV_C14
సెంటర్ -భువనగిరి
రిపోర్టర్ - సతీష్ శ్రీపాద
సెల్ - 8096621425
జిల్లా - యాదాద్రి భువనగిరి జిల్లా
యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా
వలిగొండ మండలం పులిగిల్ల గ్రామశివారు లో ఓ యువకుడు అనుమానాస్పదం గా మృతి చెందాడు. మృతుడు గోలిగూడెం కు చెందిన ఎంపాల నరేందర్ రెడ్డి(27) గా గుర్తించారు. నరేందర్ రెడ్డి హైదరాబాద్ వనస్థలిపురం లో ఎలక్ట్రికల్ పని చేస్తున్నారు. నిన్న నే ఇంటికి వచ్చినట్లుగా గ్రామస్థులు చెబుతున్నారు. మృతికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Last Updated : Mar 25, 2019, 1:28 PM IST