ETV Bharat / state

యాదాద్రి క్షేత్రంలో జాతీయ బీసీ కమిషన్​ సభ్యులు - యాదాద్రి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి క్షేత్రాన్ని జాతీయ బీసీ కమిషన్​ ఉపాధ్యక్షుడు శ్రీ లోకేష్​ ప్రజాపతి, సభ్యులు తల్లోజు ఆచారి, శ్రీ కోసవేంద్ర పటేల్​ సందర్శించారు.

యాదాద్రి క్షేత్రంలో జాతీయ బీసీ కమిషన్​ సభ్యులు
author img

By

Published : May 31, 2019, 11:43 PM IST

యాదాద్రి క్షేత్రంలో జాతీయ బీసీ కమిషన్​ సభ్యులు

ప్రముఖ పుణ్యక్షేత్రం భువనగిరి జిల్లాలోని శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని జాతీయ బీసీ కమిషన్​ ఉపాధ్యక్షుడు శ్రీ లోకేష్​ ప్రజాపతి, సభ్యులు తల్లోజు ఆచారి, శ్రీ కోసవేంద్ర పటేల్​ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు.

ఇవీ చూడండి: యాదగిరీశునికి లక్ష పుష్పార్చన

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.