ETV Bharat / state

National Award for Handloom: భూదాన్‌పోచంపల్లి చేనేత కార్మికులకు జాతీయ అవార్డులు.! - భూదాన్‌పోచంపల్లి చేనేత

National Award for Handloom workers
భూదాన్‌పోచంపల్లి చేనేత కార్మికులకు జాతీయ అవార్డులు
author img

By

Published : Sep 26, 2021, 9:30 AM IST

08:53 September 26

చేనేత కార్మికులకు అరుదైన గౌరవం

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్​ పోచంపల్లి(Bhudan Pochampally) చేనేత కళాకారులకు(National Award for Handloom workers) అరుదైన గౌరవం దక్కింది. చేనేత రంగంలో కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక నేషనల్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ అవార్డులకు భూదాన్‌పోచంపల్లి వాసులు ఎంపికయ్యారు. తడ్క రమేష్‌, సాయికి కేంద్రం ఈ అవార్డు ప్రకటించింది. 

చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర సర్కారు సంత్‌ కబీర్‌ అవార్డు, నేషనల్‌ అవార్డు, నేషనల్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ అవార్డు, కమలాదేవి ఛటోపాధ్యాయ అవార్డులను అందజేస్తుంది. ఈ నేపథ్యంలో చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌, డిజైన్‌ అభివృద్ధి విభాగాల్లో తాము అవార్డులకు ఎంపికైనట్లు సమాచారం అందిందని తడ్క రమేష్‌, భరత్‌లు తెలిపారు.

ఇదీ చదవండి: Ramoji film city : రామోజీ ఫిలింసిటీకి పర్యాటక పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.