ETV Bharat / state

నరసింహుని జన్మ నక్షత్రం ప్రత్యేక పూజలు

ఈరోజు నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి శతఘటాభిషేకం  నిర్వహించారు.

నరసింహుని జన్మ నక్షత్రం ప్రత్యేక పూజలు
author img

By

Published : Oct 28, 2019, 9:43 AM IST

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుని జన్మనక్షత్రం సందర్భంగా శతకలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. పాలు, పెరుగుతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు.

నరసింహుని జన్మ నక్షత్రం ప్రత్యేక పూజలు

ఇదీ చూడండి : దీపావళి సంబురాల్లో ప్రమాదం... ఏడుగురి పరిస్థితి విషమం

Intro:Tg_nlg_186_28_swathi_pujallu_av_TS10134_

సెంటర్:యాదగిరిగుట్ట(యాదాద్రి జిల్లా)
రిపోర్టర్.. చంద్రశేఖర్. ఆలేరు
సెగ్మెంట్..9177863630..

యాంకర్:నేడు నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు.స్వాతి నక్షత్రం సందర్బంగా భక్తులు యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు....నరసింహుని జన్మనక్షత్రం సందర్బంగా శత కలశలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శత కలశల లోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు,పెరుగు తో వేదమంత్రలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు...స్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో స్థానికులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..స్వామి వారి దర్శనం.అన0తరం,శివాలయంలో దర్శించుకొని..కార్తీక సోమవారం కావటంతో ,భక్తులు దీపారాధన ,చేస్తున్నారు...Body:Tg_nlg_186_28_swathi_pujallu_av_TS10134_Conclusion:Tg_nlg_186_28_swathi_pujallu_av_TS10134_

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.