ఇవీ చూడండి: మౌలాలీలో తండ్రిని చంపిన కేసును ఛేదించిన పోలీసులు
చెవులు, గొంతు కోసి దారుణంగా హత్య - పోలీసులు
యాదాద్రి జిల్లా సంగెంలో శంకరయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు గొంతు, చెవులు కోసి కిరాతంగా చంపారు.
చెవులు, గొంతు కోసి దారుణంగా హత్య
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామానికి చెందిన శంకరయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. గొంతు, చెవులు కోసి కిరాతకంగా చంపారు. శవాన్ని గ్రామ శివారులోని చెట్ల పొదల్లో పారేశారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: మౌలాలీలో తండ్రిని చంపిన కేసును ఛేదించిన పోలీసులు
Intro:TG_ADB_11_23_KRISHNASTMI VEDUKALU_AV_TS10032
Body:ముందస్తు శ్రీ కృష్ణ అష్టమి జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అక్షర పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
పాఠశాలలోని చిన్నారి విద్యార్థులు గోపి, గోపిక వేషధారణతో నృత్యాలు చేస్తూ అందరిని అలరింప చేశారు. విద్యార్థులకు తొలి దశ నుంచే సాంప్రదాయాలు సంస్కృతులు పండగలు విశిష్టతను తెలిపేందుకు తమ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశామని పాఠశాల అధ్యాపకులు శ్రీనివాస్ తెలిపారు. శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో లో పాల్గొని గంతులేస్తూ కేరింతలతో ఉట్టి పగలగొట్టారు.
Conclusion: