యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. వర్షం కారణంగా బోలెరో వాహనం అదుపుతప్పి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. బొలేరును వెనుక వస్తున్న లారీ ఢీ కొట్టింది. లారీని వెనుక వస్తున్న లారీ, బస్సు ఢీకొన్నాయి. అన్ని వాహనాలు అతి వేగంగా ఉన్న కారణంగా డ్రైవర్లు అదుపు చేయలేక పోయారు. ప్రాణపాయం ఏమి జరుగలేదు. అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఒకదాని తర్వాత మరొకటి ఢీకొన్నాయి.. - vechile
బొలేరో వాహనం కారును ఢీకొంటే..బొలేరోను లారీ ఢీకొంది. ఇలా వరుసగా ఐదారు వాహనాలు గుద్దుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఒకదానినొకటి ఢీ కొట్టుకున్న వాహనాలు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. వర్షం కారణంగా బోలెరో వాహనం అదుపుతప్పి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. బొలేరును వెనుక వస్తున్న లారీ ఢీ కొట్టింది. లారీని వెనుక వస్తున్న లారీ, బస్సు ఢీకొన్నాయి. అన్ని వాహనాలు అతి వేగంగా ఉన్న కారణంగా డ్రైవర్లు అదుపు చేయలేక పోయారు. ప్రాణపాయం ఏమి జరుగలేదు. అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
sample description