ETV Bharat / state

బస్తీమే సవాల్: మోత్కూరులో సమస్యల తాండవం... గెలిచేదెవరో!

author img

By

Published : Jan 19, 2020, 3:29 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా ఏర్పడిన మోత్కూరు పురపాలికలో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీల ప్రచారం ఆసక్తికరం. ఇన్ని వసతుల లేమి మధ్య అధికార పీఠం ఏ పార్టీని వరిస్తుందోనని ప్రజలతో పాటు పార్టీలు సైతం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.

సమస్యల సుడిగుండంలో మోత్కూర్ పురపాలిక
సమస్యల సుడిగుండంలో మోత్కూర్ పురపాలిక

యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడం వల్ల సమస్యల వలయంగా మారింది. ఎక్కడ చూసినా చెత్త పేరుకపోయింది. డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్తంగా తయారైంది. పట్టణంలో ప్రధానంగా డంపింగ్ యార్డు లేమి, దోమలు, కోతులు, వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్మశాన వాటికలో సరైన వసతులు లేవని పేర్కొన్నారు. ఇన్ని సమస్యలు అధిగమించి పురపాలిక పీఠాన్ని చేజిక్కించుకోవడానికి పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.

ఛైర్ పర్సన్ స్థానం ఓసీ మహిళకే !!

మోత్కూరు పుర పరిధిలోని ఛైర్ పర్సన్ స్థానం మహిళా జనరల్ కావడం వల్ల పార్టీల ప్రచారం ఆసక్తిగా మారింది. వార్డుల రిజర్వేషన్లు వెలువడగానే కాంగ్రెస్ నుంచి గుర్రం కవితను ఛైర్ పర్సన్​గా ప్రకటించగా తెరాసలో ఇంకా వెల్లడించలేదు. ఫలితాల అనంతరమే ప్రకటిస్తామని ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ తెలిపినట్లు అభ్యర్థులు పేర్కొన్నారు.

12 వార్డులకు 45మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటీలో ఉండగా... కాంగ్రెస్ 12, తెరాస 12, స్వతంత్రులు 10, భాజపా 8, తెదేపా 2, సీపీఐ 1 చొప్పున బరిలో ఉన్నారు.

సమస్యల సుడిగుండంలో మోత్కూర్ పురపాలిక

ఇవీ చూడండి : బస్తీమే సవాల్: 'పురపోరు'లో పార్టీల అభ్యర్థులకు తిరుగు'పోట్లు'

యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడం వల్ల సమస్యల వలయంగా మారింది. ఎక్కడ చూసినా చెత్త పేరుకపోయింది. డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్తంగా తయారైంది. పట్టణంలో ప్రధానంగా డంపింగ్ యార్డు లేమి, దోమలు, కోతులు, వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్మశాన వాటికలో సరైన వసతులు లేవని పేర్కొన్నారు. ఇన్ని సమస్యలు అధిగమించి పురపాలిక పీఠాన్ని చేజిక్కించుకోవడానికి పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.

ఛైర్ పర్సన్ స్థానం ఓసీ మహిళకే !!

మోత్కూరు పుర పరిధిలోని ఛైర్ పర్సన్ స్థానం మహిళా జనరల్ కావడం వల్ల పార్టీల ప్రచారం ఆసక్తిగా మారింది. వార్డుల రిజర్వేషన్లు వెలువడగానే కాంగ్రెస్ నుంచి గుర్రం కవితను ఛైర్ పర్సన్​గా ప్రకటించగా తెరాసలో ఇంకా వెల్లడించలేదు. ఫలితాల అనంతరమే ప్రకటిస్తామని ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ తెలిపినట్లు అభ్యర్థులు పేర్కొన్నారు.

12 వార్డులకు 45మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటీలో ఉండగా... కాంగ్రెస్ 12, తెరాస 12, స్వతంత్రులు 10, భాజపా 8, తెదేపా 2, సీపీఐ 1 చొప్పున బరిలో ఉన్నారు.

సమస్యల సుడిగుండంలో మోత్కూర్ పురపాలిక

ఇవీ చూడండి : బస్తీమే సవాల్: 'పురపోరు'లో పార్టీల అభ్యర్థులకు తిరుగు'పోట్లు'

Intro:Contributor: Anil
Center:  Tungaturthi
Dear:  Suryapet
Cell: 9885004364


Body:యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిదిలో మోత్కూరు, రాజన్నగూడెం‌,ఆరెగూడెం ,ఇందిరానగర్, బుజిలాపు‌ం కొండగడప, కాశవారిగూడెం, జామచట్లబావి, కొండాపురం లను కలుపుతు గత సంవత్సరం పురపాలికగా మారింది.
ఈ పురపాలికలో 12600 ఓటర్లుఉన్నారు 12వార్డులకు ఈనె 22 ఎన్నికలు ప్రకపించగా 12 వార్డువకు 79మంది నామినేషన్ లు వేసి 34మంది ఉపసంహరణ చేసుకోగా చివరకు 45 మంది కౌన్సిలర్ లుగా బరిలో ఉన్నారు .
చైర్ పర్సన్ జనరల్ మహిళ కావడంతో ఇ‌రు పార్టీ ల ప్రచారంలో ఆసక్తిగా మారింది. వార్డల రిజర్వేషన్ లు వెలువడగానే కాంగ్రెస్ పార్టీనుంచి గుర్రం కవిత ను చైర్ పర్సన్ గా ప్రకటించుకున్నారు. .
కాని తెరాస లో ఎంఎల్ఏ గాదరికిషోర్ కుమార్ కు సన్నిహితులైన తీపిరెడ్డి. మేఘారెడ్డి ,పసల మరియన్న లు తమకు చైర్ పర్సన్ పదవి ని కెటాయించాలని వత్తిడి చేయడంతో మోదలు కౌన్సిలర్ గెలిచి రావాలని ఎంఎల్ఏ ఆదేశించడంతో చైర్ పర్సన్ ఎవరనేది తేల్చలేని పరిస్థితి లో డైనమాలో పడింది తెరాస .

12,వార్డులకు 45మంది కౌన్సిలర్ పోటీ లో ఉన్నారు అధికార పార్టీ తెరాస మరియు ప్రతిపక్షమైన కాంగ్రెస్ 12 వార్డులలో కౌన్సిలర్ లను బరిలో ఉంచగా భాజపా 11వార్డులలో మాత్రమే అభ్యర్థుల ను నిలబెట్టింది.
భాజపా అభ్యర్థులు ఇద్దరు తమకు వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయడానికి టికెట్ ఇవ్వలేదని 1,7వార్డులలో రెబల్ గా భాజపా పోటీలో నిలుచున్నారు.

తెరాస12,కాంగ్రెస్12,స్వతంతృలు10,భాజపా8,తెదెపా2,భారత కమ్యునిష్టు పార్టి1, చొప్పున బరిలో ఉన్నారు.

మోత్కూరు నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీ కావడంతో సమస్యల వలయంగా మారింది. ఎక్కడ చూసినాచెత్త పేరుక పోయింది డ్రైనేజి వ్యవస్థ అస్థవ్యవస్దగా మారింది. పట్టణంలో ప్రదానంగా దోమలు, కోతులు, వీది కుక్కల బెడద బాగా ఉన్నది. డంపింగ్ యార్డు లేకపోవడం, వల్ల పట్టణాన్ని ఆనుకొని ఉన్న బిక్కేరు వాగులో వ్యర్దాలను వదలడంవల్ల దుర్గందం వస్తుందని ఆరోపణలు ఉన్నాయి. స్మశానవాటికలో సరైన వసతులు లేవు గతంలో స్వఛ్ఛంద సంస్థల దాతృత్వంతో మూడు ప్లాట్ ఫాం లను నిర్వహించారు, వాటికి పైకప్పు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది అని స్తానికులు ఆ‌రోపిస్తున్నా‌రు.
.ఇన్ని సమస్యలు అధిగమించి అధికారాన్ని చేచిక్కించుకోవడానికి ఇరుపార్టలు ఆరాట పడుతున్నాయి.

తెరాస ప్రచా‌రం: కెసిఆర్ ప్రవేశ పెట్టిన రైతు బంధు , వృద్యాప్య ,వికలాంగుల, వంటరిమహిళల పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, శాధీముభాలక్ లాంటి పథకాలు ప్రచార హస్ర్తాలుగా టిఆర్ఎస్ అభ్యర్థులు మలుకొని ప్రచా‌రాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలే తమ విజయాన్ని తెస్తుంది అనే ధీమాలో ఉన్నా‌రు.

కాంగ్రెస్ ప్రచా‌రం: తెలంగాణ సాదించుకున్నాకా మోత్కూరు అభివృద్ధి కుంటుపడిందని గ్రాపంచాతీగా ఉన్నప్పటికన్నా మున్సిపాలిటీ అయ్యాక సమస్యలు పెరిగారని పట్టణంలో పార్కలు పార్కింగ్ పబ్లిక్ టాయిలెట్ లు డంపింగ్ యార్డు డ్రైనేజి స్మశానవాటిక నిర్మణంలాంతహటి సమస్యలను ప్రజలకు వివరిస్తు కౌస్సిలర్లను గెలిపించుకునే ప్రయత్నావు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ.

కాంగ్రెస్ పార్టీలో 11వ వార్డలో బరిలో ఉన్న గుర్రం కవిత చైర్ పర్సన్ గా ముందుగా ప్రకటించి పట్టణంలోని ఇంటి ఇంటికి తిరికి ఓట్లను సంపాదిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ . గత 25 సంవత్సరాలక్రితం గుర్రం కవిత భర్త డాక్టర్ గుర్రం లక్ష్మీ నర్సింహారెడ్డి సర్పంచీగా గ్రామాన్ని అభివృద్ధి పరిచాడని మరల ఒక సా‌ఇ ఎంపిటిసి గా తన సేవలు గ్రామానికి అందించాడాని గతాన్ని గుర్తుచేస్తు డాక్టర్ గా గ్రామానికి ఎంతో సేవ చేశానని ఇక సంపాదన పై మక్కువ లేదని తన శేష జీవిం ప్రజా సేవకేనని ప్రచారం చేస్తు తమ ఓటు బ్యాంక్ ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ.

భాజపా.ప్రచారం: భాజపా చైర్ పర్సన్ పీఠాన్ని దక్కించుకునేన్ని కౌన్సిలర్ వు గెలువలేమనే ఆలోచన లేకున్నా తమ ఉనికి చాటుకోవడాని కేంద్ర పభుత్వ పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

తెదేపా ప్రచా‌ం: పట్టణలో పార్టీ లేకపోయినా రెండు వార్డులకు పోటీచేసి ఉనికి చాటుకుంటున్నా‌రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు.ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉండి.ఎంత అభివృద్ధి ప‌రిచారో.వివరిస్తూ తమ ప్రచారం కొనసాగిస్తున్నారు.


చైర్ పర్సన్ ఆశావాదులు ఇరువురు ఒకే వార్డులో పోటీలో ఉండడం ఉత్కంఠగా మారిందని ఓటర్లు ఎవరికి ఓటు వేయాలనే సందిగ్ధంలో పడ్డారు.

. ఇప్పటివలకు కాంగ్రెస్ తరపున మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. తుంగతుర్తి ఎంఎల్ఏ గాదరికిషోర్ రేపటీ నుంచి మోత్కూరు లో తన ప్రచా‌రం కొనగించనున్నారు.



Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.