ETV Bharat / state

గిరిజన తండాల్లో ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి పర్యటన - యాదాద్రి జిల్లా

యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ ప్రాంతంలోని గిరిజన తండాల్లో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి  రాజ​గోపాల్ రెడ్డి పర్యటించారు.

'యాదాద్రి జిల్లాలోని గిరిజన తండాలలో ఎమ్మెల్యే పర్యటన'
author img

By

Published : Sep 2, 2019, 10:41 AM IST

'యాదాద్రి జిల్లాలోని గిరిజన తండాలలో ఎమ్మెల్యే పర్యటన'

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం రాచకొండ ప్రాంతంలోని గిరిజన తండాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమి పట్టాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ అంశంపై గిరిజనులు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి గిరిజన ప్రాంతాన్ని పరిశీలించి, వారితో మాట్లాడారు. ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. పట్టాలు లేకపోవడం వల్ల రైతుబంధు, రైతు బీమా కోల్పోతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో గిరిజనులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: వేడుకలకు సిద్ధమైన ఖైరతాబాద్‌ గణేషుడు

యదాద్రి జిల్లా నారాయనపురం మండలం రాచకొండ ప్రాంతంలో ని గిరిజన తండా లలో మునుగొడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పర్యటించారు. చాలా సంవత్సరాల నుండి ఈ గిరిజనులు సాగు చేస్తున్న భూమి పట్టా లను ప్రభుత్వం రద్దు ఇవి ఫారెస్ట్ భూములు అని కబ్జా కాలి చేయిన్చరు.ఈ నేపద్యం లో చాల రోజు ల నుండి గిరిజనులు ఈ అంశం పై అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నారు.అయినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపద్యం లో గిరిజన ప్రాంతాన్ని పరిశీలించి,వారి తో మాట్లాడి సమస్య పరిష్కారం చేసేవిదంగా కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. ఈసంద్రబాముగా మాట్లాడుతూ ,గతంలో ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టా అను కెసిఆర్ ప్రభుత్వం రద్దు చేసి గిరిజనులను ఇబ్బందులు గురి చేస్తుంద అని విమర్శించారు.పట్టా లు ఇవ్వాపోవడం తో రైతు బందు,రైతు బీమా కోల్పోతున్నారని,అదేవిదంగా సాగు చేస్తున్న భూమి లోకి వెళ్లకుండా కేసు లు పెటుతున్నారని తెలిపారు. ఈ విషయం లో గిరిజనులకు అండగా ఉంది పోరాడుత అని తెలిపారు. బైట్. రాజ్ గోపాల రెడ్డి మునుగొడు శాసన సభ్యుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.