ETV Bharat / state

ముస్లిం సోదరులకు రంజాన్​ తోఫా ఇచ్చిన ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ​పలు గ్రామాల్లోని ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్​రెడ్డి రంజాన్ తోఫా ఇచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాలేదని, వలస వెళ్లి వచ్చిన వారికి మాత్రమే సోకిందని తెలిపారు.

mla sunitha mahender reddy distributed ramzan topha in yadadri bhuvanagiri district
ముస్లిం సోదరులకు రంజాన్​ తోఫా ఇచ్చిన ఎమ్మెల్యే
author img

By

Published : May 12, 2020, 7:54 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాలేదని, వలస వెళ్లి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. రంజాన్ సందర్భంగా హీల్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ అక్షయ్ సమక్షంలో తుర్కపల్లి మండలంలోని మాధపురం, గోపాల్​పూర్, వాసాలమర్రి, దత్తాయిపల్లి గ్రామాల్లో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇచ్చారు.

అనంతరం కరోనా నియంత్రణ కోసం కష్టపడతున్న పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి, శానిటైజర్స్ పంపిణీ చేశారు. వాసాలమర్రి గ్రామంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు, మాస్కులు పంపిణీ చేశారు.

ఇవీ చూడండి: ముంబయి నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.