ETV Bharat / state

'ఆడపడుచులకు అపురూప కానుక ఈ బతుకమ్మ చీర' - motakondur news

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ఆరెగుడెంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్​ గొంగిడి సునీత పాల్గొన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయాన్ని పరిశీలించారు.

mla gongidi sunitha distributed bathukamma sarees in aaregudem

author img

By

Published : Oct 11, 2020, 10:24 PM IST

Updated : Oct 12, 2020, 7:25 AM IST

బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ఆడపడుచులకు సీఎం కేసీఆర్ అందజేస్తున్న అపురూప కానుకలు ఈ చీరలని ప్రభుత్వ విప్​ గొంగిడి సునీత తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ఆరెగుడెంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు.

ఏటా బతుకమ్మ పండుగకు చీరలను కానుకగా... అందజేస్తున్న తెరాస ప్రభుత్వానికి సీఎం కేసీఆర్​కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆహారభద్రత కార్డులో పేరు నమోదై ఉండి 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ బతుకమ్మ చీరలు అందుతాయన్నారు. మోటకొండూరు మండలంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయాన్ని పరిశీలించారు.

mla gongidi sunitha distributed bathukamma sarees in aaregudem
'ఆడపడుచులకు అపురూల కానుక ఈ బతుకమ్మ చీర'

ఇదీ చూడండి: డివైడర్​ను దాటి... గాల్లో ఎగిరి... బైక్​ను ఢీకొట్టింది

Last Updated : Oct 12, 2020, 7:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.