Harish Rao tweet on JP Nadda: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ట్విటర్ వేదికగా మండిపడ్డారు. 2016లో మీరిచ్చిన హామీలు ఏమయ్యాయని ట్విటర్ వేదికగా నిలదీశారు. మర్రిగూడలో 2016లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న మీరు పర్యటిస్తూ ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. హామీ ఇచ్చి ఆరేళ్లయిందని...ఈ సెంటర్ ఏర్పాటు కోసం 8.2ఎకరాల స్థలం చౌటుప్పల్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు.
-
ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కు నయా పైసా ఇవ్వలేదు.మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తమని కూడా హమీ ఇచ్చారు.అబద్దపు హమీలిస్తూ,ప్రజా గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏం మోహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నరు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ది చెప్పడం ఖాయం 2/2
— Harish Rao Thanneeru (@trsharish) October 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కు నయా పైసా ఇవ్వలేదు.మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తమని కూడా హమీ ఇచ్చారు.అబద్దపు హమీలిస్తూ,ప్రజా గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏం మోహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నరు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ది చెప్పడం ఖాయం 2/2
— Harish Rao Thanneeru (@trsharish) October 20, 2022ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కు నయా పైసా ఇవ్వలేదు.మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తమని కూడా హమీ ఇచ్చారు.అబద్దపు హమీలిస్తూ,ప్రజా గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏం మోహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నరు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ది చెప్పడం ఖాయం 2/2
— Harish Rao Thanneeru (@trsharish) October 20, 2022
ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్‌కు నయా పైసా ఇవ్వలేదని అగ్రహం వ్యక్తం చేశారు. మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారని... అబద్ధపు హామీలిస్తూ, ప్రజా గోడు పట్టని భాజపా నేతల్లారా ఏం మోహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని నిలదీశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు.
ఇవీ చదవండి: