యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా... పదిమంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం.. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలుపుతున్నారు.
డ్రైవర్ నిద్రమత్తు... అతివేగం... ప్రమాదానికి కారణం - rtc
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ముందువెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి.
నుజ్జునుజ్జైన బస్సు ముందుభాగం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా... పదిమంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం.. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలుపుతున్నారు.
sample description