యాదాద్రి పుణ్యక్షేత్రంలో శైవభక్తుల కోసం చేపట్టిన శివాలయ పునర్నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. 2017 లో జూన్ 19న శివాలయ పునర్నిర్మాణానికి శ్రీకారం జరిగింది.
పనులు పూర్తవ్వడానికి మూడున్నర ఏళ్లు పట్టిందని స్థపతి డాక్టర్ఆనందారి వేలు తెలిపారు. ఉప ఆలయాలు, నవగ్రహ మండపం, కల్యాణ మండపంతోపాటు నంది విగ్రహాలతో ప్రహరీ నిర్మించినట్లు వెల్లడించారు.
- ఇదీ చూడండి : తిరుమల నుంచి వస్తుండగా వెంటాడిన మృత్యువు