యాదాద్రి నుంచి హైదరాబాద్ వరకు బాషా పండితులు పాదయాత్ర చేపట్టారు. జీవో(15)ను అమలు చేసి భాషా పండితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా, పరిషత్, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్(2) భాషాపండితులను, అర్హులైన పీఈటీలను ఉన్నతికరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 15ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :విచిత్రం... కొండముచ్చుపై పోలీసులకు ఫిర్యాదు