ETV Bharat / state

యాదాద్రీశునికి లక్ష పుష్పార్చన - యాదాద్రీశునికి లక్ష పుష్పార్చన

బహుళ ఏకాదశి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా నారసింహుని సన్నిధిలో లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. లాక్​డౌన్​ నేపథ్యంలో కొద్ది మంది అధికారులు, అర్చకుల సమక్షంలో పూజలు చేశారు.

yadadri
యాదాద్రీశునికి లక్ష పుష్పార్చన
author img

By

Published : Apr 18, 2020, 12:18 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులకు లక్ష పుష్పార్చన చేశారు. బహుళ ఏకాదశి రోజున లక్ష పుష్పార్చన నిర్వహించడం ఆనవాయితీయని అర్చకులు తెలిపారు. లౌక్​డౌన్​ సందర్భంగా కొద్ది మంది సమక్షంలోనే పూజలు చేశారు. ఆలయ ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్ ఛైర్మన్​ కిషన్​రావు, అర్చకులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.