ETV Bharat / state

సరైన మార్కెటింగ్​ సౌకర్యం కల్పించాలి

యాదాద్రిలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు చేపట్టిన దీక్షకు కోదండరాం సంఘీభావం ప్రకటించారు. వారు చేపలను అమ్మటానికి సరైన మార్కెటింగ్​ సౌకర్యం కల్పించాలన్నారు.

author img

By

Published : Aug 20, 2019, 7:12 PM IST

సరైన మార్కెటింగ్​ సౌకర్యం కల్పించాలి
సరైన మార్కెటింగ్​ సౌకర్యం కల్పించాలి
మత్స్య కారుల సమస్యల పరిష్కారం కోసం యాదాద్రి భువనగిరి పట్టణంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు చేపట్టిన దీక్షకు తెజస అధ్యక్షుడు కోదండరాం హాజరై సంఘీభావం తెలిపారు. మత్స్యకారులు చేపలను అమ్మటానికి సరైన మార్కెటింగ్​ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వం నాణ్యమైన చేపపిల్లలను అందించాలని కోరారు. మత్స్యకారుల సమస్యలను సర్కార్​ వెంటనే పరిష్కరించాలని కోదండరాం డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.