ETV Bharat / state

కరోనా బారిన పడిన కుటుంబాలకు పౌష్టికాహారం పంపిణీ - కల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ పంపిణీ

యాదగిరిగుట్టలో కల్లూరి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో కరోనా బారిన పడ్డ 100 కుటుంబాలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. బాలయ్య గౌడ్ యువసేన నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

Kalluri foundation food distribution
Kalluri foundation food distribution
author img

By

Published : May 20, 2021, 5:29 PM IST

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో కల్లూరి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో కరోనా బారిన పడ్డ 100 కుటుంబాలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఒక కిలో చికెన్​, 30 గుడ్లు, మామిడి పండ్లు, పాలు వివిధ సరుకులను సుమారు వంద కుటుంబాలకు అందజేశారు. బాలయ్య గౌడ్ యువసేన నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరోనా కట్టడికి అందరూ సహాకరించాలని సూచించారు.

ఇవీ చూడండి: పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.