ETV Bharat / state

'అభివృద్ధి కావాలంటే బూర నర్సయ్య​నే గెలిపించాలి' - boora anitha

అభ్యర్థుల తరపున సతీమణుల ప్రచారం జోరుగా సాగుతోంది. భువనగిరి పార్లమెంట్​ నియోజకవర్గంలోని చౌటుప్పల్​లో ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భార్య బూర అనిత ఇంటింటి ప్రచారం చేపట్టి ఓట్లు అభ్యర్థించారు.

చౌటుప్పల్​లో తెరాస మహిళా కార్యకర్తల ప్రచారం
author img

By

Published : Apr 4, 2019, 11:17 AM IST

జాతీయ రహదారులు, రైల్వే మార్గం తదితర ప్రాజెక్టుల మంజూరు కోసం భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కృషి చేశారని ఆయన సతీమణి బూర అనిత తెలిపారు. భువనగిరి లోక్​సభ పరిధిలోని చౌటుప్పల్​లో తెరాస మహిళా కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. బూర నర్సయ్య ఎంపీగా చేసిన పనులను వివరిస్తూ కర పత్రాలను పంపిణీ చేశారు.
నిరుపేద కుటుంబంలో జన్మించి వైద్య వృత్తిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి అని గుర్తు చేశారు. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ కారు గుర్తుకు ఓటేస్తే భువనగిరిని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

కారు గుర్తుకు ఓటేస్తే భువనగిరిని మరింత అభివృద్ధి చేస్తాం : బూర అనిత

ఇవీ చూడండి :హైకోర్టును ఆశ్రయించనున్న నిజామాబాద్​ రైతులు

Intro:Slug :. TG_NLG_22_03_MLC_ABHINANDHANA_SABHA_AB_C1

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ, సూర్యాపేట.

( ) రోజురోజుకు మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలల ను బలోపేతం చేయాలని నల్గొండ , ఖమ్మం , వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి ముందు 50 శాతానికి ఉన్న ప్రభుత్వ బడులు నేడు నలభై ఏడు శాతానికి తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వాయిస్ ఓవర్ :

ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సి రెడ్డి విజయం పై సూర్యాపేట జిల్లా కేంద్రంలో అభినందన సభ నిర్వహించారు. టీఎస్ యూటీఎఫ్ , టీపీటీఎఫ్ , డీటీఎఫ్ తో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభకు జిల్లా నలు మూలాల నుంచి ఉపాధ్యాయ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ... ఏ అంశం లోను ప్రభుత్వానికి తొత్తుగా మారేది లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నిక ఒక్క పైసా ఖర్చులేకుండా పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికతో ఉపాధ్యాయ సంఘాల పట్ల గౌరవం ఏర్పడిందని అన్నారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ సంఘాల ఐక్యతతో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అటు చట్ట సభలోను ఇటు బయట కూడా ఉద్యమాల్లో ఉంటానని ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన నర్సిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కులానికో బడి పెట్టడం కంటే గ్రామానికో ప్రభుత్వ బడి ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. యువ తల్లిదండ్రులు తమ పిల్లలను 3 ఏళ్లకే పాఠశాలకు పంపుతున్నారని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల విద్య బోధించడానికి తగిన ఏర్పాట్లు చేస్తే ప్రభుత్వ బడులు బలోపేతం అవుతాయని అన్నారు. పక్క రాష్ట్రంలో ఉపాధ్యాయులకు IR ప్రకటించారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని ఆరోపించారు. పాత పెన్షన్ విధానం , IR , సర్వీస్ రూల్స్ వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలోనే ఇవన్నీ ఉన్నాయని గుర్తు చేశారు...by te
1. అలుగుబెల్లి నర్సిరెడ్డి , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.

Body:...

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.