యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఐఏఎస్ చిరంజీవులు (కమిషనర్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్) దర్శించుకున్నారు. ఆయన కుటుంబసమేతంగా విచ్చేసి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి ఆశీర్వదించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని చిరంజీవులకి అందజేశారు.
ఇదీ చదవండిః అశ్రునయనాల మధ్య ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు