ETV Bharat / state

వింత పక్షి ప్రత్యక్షం..!

ఎప్పుడూ చూడని పక్షి అది. అచ్చం గుడ్లగూబను పోలి ఉంది. పాపం గాయం కూడా అయినట్టుంది. వేములకొండలో ప్రత్యక్షమైన ఆ వింత పక్షిని స్థానికులంతా ఆసక్తిగా చూశారు.

అరుదైన జాతి పక్షి దర్శనం
author img

By

Published : Feb 14, 2019, 10:31 PM IST

అరుదైన జాతి పక్షి దర్శనం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండలోని ఓ ఇంట్లో వింత పక్షి దర్శనమిచ్చింది. బుధవారం మధ్యాహ్నం పక్షి రెక్కకు గాయం కావటంతో పైకి ఎగరలేక స్థానికుల కంట పడింది. దాన్ని చేరదీసి ప్రథమ చికిత్స చేశారు.
undefined
ఎప్పుడూ చూడని పక్షిని గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఇది అరుదుగా కనిపించే గుడ్లగూబ జాతికి చెందిన పక్షి అని వారు పేర్కొన్నారు.

( ) ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన లక్ష్యాలు విద్య వైద్యం త్రాగునీరు పర్యావరణ పరిరక్షణ వంటి 17 అంశాలలో భారతదేశం అభివృద్ధిలో వెనుకబడి ఉందని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య అన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త ఆచార్య పురుషోత్తం స్థాపించిన ఏపీ ఆర్ ఫౌండేషన్ మొదటి వ్యవస్థాపక దినోత్సవం హైదరాబాద్ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం లో జరిగింది. ఈ సందర్భంగా సుస్థిర అభివృద్ధి పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన సదస్సు లో పద్మనాభయ్య ప్రసంగించారు. 2016లో ప్రపంచవ్యాప్తంగా 17 అంశాలతో కూడిన నివేదిక ప్రణాళికను ఐక్యరాజ్యసమితి ప్రవేశపెట్టిందని ...ఇందులో 162 దేశాలు ఉండగా గత మూడు సంవత్సరాలలో ప్రగతి విషయంలో భారతదేశం 113 స్థానం ఉందని తెలిపారు. ఈ 17 అంశాలలో అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి సూచించిన విధంగా 15 సంవత్సరాలలో 17 అంశాలలో... భవిష్యత్ తరాలు దృష్టి లో పెట్టుకొని భారతదేశం మొదటి స్థానంలో నిలిచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పద్మనాభయ్య కోరారు.

బైట్ పద్మనాభయ్య కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.