ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలోని హుండీ లెక్కింపు చేపట్టారు. 25 రోజుల హుండీ ఆదాయం రూ. కోటి 37 లక్షల 95వేల 365 నగదు, 59 గ్రాముల బంగారం, 4 కిలోల 50 గ్రాముల వెండి వచ్చినట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి గీత రెడ్డి, అధికారులు తెలియజేశారు.
కొవిడ్ నిబంధనలకనుగూణంగా హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయాధికారులు, ఎస్పీఎఫ్ పోలీసులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: లెక్క చెప్పని నాయకులు... 40 వేల మందిపై అనర్హత