ETV Bharat / state

పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా నిలిచిన వాహనాలు - Toll Plaza

చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. సుమారు రెండు కిలోమీటర్ల​ మేర వాహనాలు నిలిచిపోయాయి.

పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా నిలిచిన వాహనాలు
author img

By

Published : Aug 19, 2019, 11:40 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రాఖీ పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు హైదరాబాద్​కు తిరుగు ప్రయాణం కావడంతో.. జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా చాలాసేపటివరకు సమస్య పరిష్కారం కాలేదు.

పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా నిలిచిన వాహనాలు

ఇదీ చూడండి :తెలంగాణలో భాజపాను బలోపేతం చేయడమే ధ్యేయం

Intro:tg_nlg_214_18_tollplaza_radhi_av_TS10117

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాఖీ పండుగకు సొంతూళ్లకు వెళ్లినవారు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కావడంతో... జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

Body:shiva shankar

Conclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.