యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో హెచ్ఎండీఏ అధికారులు అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇటీవల కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూ దందా కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా వెలిసిన అక్రమ లేఅవుట్లపై హెచ్ఎండీఏ అధికారులు దాడులు చేశారు. రోడ్లు, సరిహద్దు రాళ్లను జేసీబీలతో తొలిగించారు. వ్యవసాయ భూముల్లో అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమ వెంచర్లపై హెచ్ఎండీఏ కొరడా - choutuppal
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో హెచ్ఎండీఏ అధికారులు అక్రమ వెంచర్లపై కొరడా ఝులిపించారు. వ్యవసాయ భూముల్లో వెంచర్లు వేయరాదంటూ హెచ్చరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో హెచ్ఎండీఏ అధికారులు అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇటీవల కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూ దందా కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా వెలిసిన అక్రమ లేఅవుట్లపై హెచ్ఎండీఏ అధికారులు దాడులు చేశారు. రోడ్లు, సరిహద్దు రాళ్లను జేసీబీలతో తొలిగించారు. వ్యవసాయ భూముల్లో అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Body:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో హెచ్ఎండీఏ అధికారులు అక్రమ వెంచర్ లపై కొరడా ఝులిపించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి .దీంతో రియల్ వ్యాపారులు రెచ్చిపోయి భూ దందా కొనసాగిస్తున్నారు .అనుమతులు లేకుండా వెలిసిన అక్రమ లే అవుట్లపై హెచ్ఎండీఏ అధికారులు దాడులు చేశారు. రోడ్లు , హద్దు రాళ్లను జేసీబీలతో తొలగించారు., వ్యవసాయ భూముల్లో అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Conclusion:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో హెచ్ఎండీఏ అధికారులు అక్రమ వెంచర్ లపై కొరడా ఝులిపించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి .దీంతో రియల్ వ్యాపారులు రెచ్చిపోయి భూ దందా కొనసాగిస్తున్నారు .అనుమతులు లేకుండా వెలిసిన అక్రమ లే అవుట్లపై హెచ్ఎండీఏ అధికారులు దాడులు చేశారు. రోడ్లు , హద్దు రాళ్లను జేసీబీలతో తొలగించారు., వ్యవసాయ భూముల్లో అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.