ETV Bharat / state

హాజీపూర్​ బావిలో మరికొన్ని అస్థికలు లభ్యం - HAJIPUR SERIAL MURDERS

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్​లో నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన కల్పనను కూడా శ్రీనివాస్​రెడ్డి హత్యచేసి ఉంటాడని అనుమానించిన పోలీసులు బావిలో తవ్వకాలు మొదలుపెట్టారు. అనుకున్నట్టుగానే అదే బావిలో అస్థికలు బయటపడ్డాయి. ఇవి కల్పనవే అని పోలీసులు అనుమానిస్తున్నారు.

హాజీపూర్​ బావిలో మరికొన్ని అస్థికలు లభ్యం
author img

By

Published : Apr 30, 2019, 5:23 PM IST

మొన్న శ్రావణి, నిన్న మనీషా, నేడు కల్పన... వరుస హత్య ఘటనలు యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్​లో కలకలం సృష్టిస్తున్నాయి. శ్రావణి, మనీషాను పూడ్చిపెట్టిన బావిలోనే తాజాగా మరికొన్ని అస్థికలు లభ్యమయ్యాయి. ఇవాళ బావిలో తవ్వకాలు జరిపిన పోలీసులు అస్థికలను వెలికితీశారు. అవి నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పన అనే బాలికవేనని పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాస్​రెడ్డే కల్పనను హత్యచేసి బావిలో పూడ్చిపెట్టి ఉంటాడని వారు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్​ చేస్తున్నారు.

Intro:9394450282,9985791101

యాంకర్: మేడ్చల్ జిల్లా నెరేడిమేట్ లో జరిగిన ఆత్మహత్య కు పాలుపడిన సోహేలు తల్లి కన్నీటి పర్యంతమైంది. తమ కుమారుడు ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాలు వస్తున్నాయి, ఫెయిల్ అవుతానేమోనని ఇలా చేసాడని, రాత్రి మాకు చెప్పాడు, మేము మా కుమారుడికి ధైర్యం చెప్పుము కానీ ఇలా చేస్తాడని అనుకోలేదని అన్నారు.

బైట్: మృతుని తల్లి

Body:mlkg

Conclusion:ముల్కగ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.