ETV Bharat / state

హజీపూర్ కేసు: శ్రీనివాసరెడ్డే దోషి.. మరికాసేపట్లో శిక్ష!

hajipur-case judgement will deliver now
హజీపూర్ కేసు: శ్రీనివాసరెడ్డే దోషి.. మరికాసేపట్లో శిక్ష!
author img

By

Published : Feb 6, 2020, 3:07 PM IST

Updated : Feb 6, 2020, 3:30 PM IST

15:05 February 06

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్​లో చోటుచేసుకున్న బాలికల దారుణ హత్యల కేసుల్లో పోక్సో కోర్టు శ్రీనివాస్​ రెడ్డిని దోషిగా తేల్చింది. ముగ్గురు విద్యార్థినుల్ని పాశవికంగా హత్యాచారం చేసిన ఘటనల్లో... నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి శిక్ష విధించనుంది. నల్గొండలోని మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానంలోని పోక్సో చట్టం కోర్టు న్యాయమూర్తి శిక్ష విధించనున్నారు.  

Last Updated : Feb 6, 2020, 3:30 PM IST

For All Latest Updates

TAGGED:

hajipur case
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.