ETV Bharat / state

ఎంపీ సంతోష్​ గ్రీన్​ ఛాలెంజ్​ స్వీకరించిన మందుల సామెల్​ - గ్రీన్ ఛాలెంజ్​

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు మండలం ధర్మారం గ్రామ చెరువు కట్టపై ఈత, ఖర్జూర మొక్కలు నాటారు  రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ మందుల సామెల్. రాజ్యసభ సభ్యుడు సంతోష్​ గ్రీన్​ ఛాలెంజ్​ను స్వీకరిస్తున్నానని తెలిపారు.

రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్​కి రాజ్యసభ సభ్యుడి గ్రీన్​ ఛాలెంజ్​!
author img

By

Published : Aug 26, 2019, 4:06 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు మండలం ధర్మారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్​ మందుల సామెల్​ చెరువు కట్ట పై ఈత, ఖర్జూర మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు సంతోష్​ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్​ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని గ్రామంలో 30 వేల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మానవాళి మనుగడ కోసం చెట్లు దోహద పడతాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్రామాలను హరిత వనాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను చంటి పిల్లల వలే కాపాడాలని అన్నారు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్​కి రాజ్యసభ సభ్యుడి గ్రీన్​ ఛాలెంజ్​!

ఇదీ చూడండి:కేటీఆర్​ చొరవతో.. వలస కార్మికులకు విముక్తి

Intro:TG_ADB_61_24_MUDL_MATTI VINAYAKUNI KORAKU TIRMANAM_TS10080

మట్టి గణపతి ప్రతిష్టపణకు తీర్మానం

నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తారోడా గ్రామంలో ముందున్న వినాయక చవితి సందర్భంగా గ్రామంలో మట్టి గణపతిని ప్రతిష్టించాలని గ్రామసభలో తీర్మానం చేశారు,గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు,ప్రతిష్టించిన తరువాత గ్రామంలోని మహిళ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు,ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ,వార్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారుBody:MudholeConclusion:Mudhole
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.