ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న ఆవులను పట్టించిన ఎమ్మెల్యే రాజాసింగ్ - ఖమ్మం నుంచి హైదరాబాద్​కు ఆవుల తరలింపు

ఖమ్మం నుంచి హైదరాబాద్​కు ఆవులను అక్రమంగా తరలిస్తున్న డీసీఎంను... గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ పోలీసులకు పట్టించారు. డ్రైవర్, ఓనర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

goshamahal mla rajasingh caught illegal cow transport at panthangi tollplaza
అక్రమంగా తరలిస్తున్న ఆవులను పట్టించిన ఎమ్మెల్యే రాజాసింగ్
author img

By

Published : Dec 15, 2020, 9:22 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ సమీపంలోని పంతంగి టోల్​ప్లాజా వద్ద... ఆవులను తరలిస్తున్న డీసీఎంను గుర్తించి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు పట్టించారు. సూర్యాపేటలో పౌర సన్మానానికి హాజరై తిరిగి వస్తుండగా... టోల్​ప్లాజా వద్ద ఆవులు ఉన్న డీసీఎంను గుర్తించారు.

పోలీసులకు సమాచారమిచ్చిన రాజాసింగ్​ ... వాహనాన్ని, ఆవులను అప్పగించారు. ఖమ్మం నుంచి హైదరాబాద్​కు 5 ఆవులు, 10 దూడలు తరలిస్తున్నట్టుగా గుర్తించారు. డీసీఎం ఓనర్, డ్రైవర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: మహానగరం రక్తసిక్తం.. ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.