ETV Bharat / state

లక్ష్మీనరసింహాస్వామికి ఎమ్మెల్యే సునీత ప్రత్యేక పూజలు

పుట్టినరోజు సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట నరసింహా స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

author img

By

Published : Aug 16, 2019, 9:56 PM IST

పుట్టినరోజున ఎమ్మెల్యే నరసింహస్వామి దర్శనం

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తన పుట్టిన రోజు సందర్భంగా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహా స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులకు పార్టీ కార్యకర్తలు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో కేక్‌ కోయించారు.

లక్ష్మీనరసింహాస్వామికి ఎమ్మెల్యే సునీత ప్రత్యేక పూజలు

ఇదీ చూడండి:పాకిస్థాన్​లో ఇక కశ్మీర్​ రహదారులు, పార్కులు!

Intro:Tg_nlg_186_16_sunitha_birthday_vedukalu_TS10134
యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్..ఆలేరు సెగ్మెంట్,9177863630
యాదాద్రి భువనగిరి..
యాదాద్రి శ్రీ లక్ష్మినారసింహ స్వామివారిని,తన జన్మదినం,సంద్రర్భముగా కుటుంభ సమేతముగా దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆలేరు శాసన సభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు ,అంద చేసిన ఆలయ అర్చకులు,అన0త్రం ఆలయ అధికారులు,స్వామి వారి లడ్డు ప్రసాదం అంద చేసారు,
యాదగిరిగుట్ట పట్టణంలోని,కొండ కింద గల సింహద్వారం (మెట్ల కామాన్) వద్దసునీత మహేంధర్ రెడ్డి జన్మదిన వేడుకలు , ఘన0గా జరిపిన,తెరాసపార్టీ,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, కేక్, లుకట్ చేసి ,పూల మాలలు,వేసి బాణ సంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు,Body:Tg_nlg_186_16_sunitha_birthday_vedukalu_TS10134Conclusion:....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.