ETV Bharat / state

యాదాద్రీశుడికి బంగారు వడ్డాణం సమర్పణ - బంగారు వడ్డాణం సమర్పణ

హైదరాబాద్​కి చెందిన భక్తులు యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి పదితులాల బంగారు వడ్డాణం సమర్పించారు.

బంగారు వడ్డాణం సమర్పణ
author img

By

Published : Aug 9, 2019, 7:53 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామికి హైదరాబాద్​కు చెందిన డాక్టర్ శ్రీకాంత్, మమత దంపతులు పదితులాల బంగారు వడ్డాణం సమర్పించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అధికారులకు అందజేశారు.

బంగారు వడ్డాణం సమర్పణ

ఇవీ చూడండి: 'లోక్​సభ సమావేశాల ఆల్​టైమ్​ రికార్డ్​'

Intro:Tg_nlg_186_09_Swamy_variki__vaddanam_TS10134_

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్..ఆలేరు సెగ్మెంట్,9177863630

*యాదాద్రి సమాచారం:-*
*9-8-2019*
శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి కి హైదరాబాద్ కు చెందిన శ్రీ
డా" శ్రీకాంత్,శ్రీమతి మమత వారు అమ్మవారికి పది తులాల బంగారు వడ్డాణం సమర్పించారు.
*ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయా అధికారులకు అందజేశారు...*Body:Tg_nlg_186_09_Swamy_variki__vaddanam_TS10134_Conclusion:......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.