ETV Bharat / state

People rush: చేపల వ్యాను బోల్తా.. ఎగబడిన జనం

చేపల లోడ్​తో వెళ్తున్న వ్యాన్​ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అందులోని చేపలన్నీ.. కిందపడిపోయాయి.స్థానికులు, వాహనదారులు.. అందినకాడికి చేపల్ని సంచుల్లో పట్టుకెళ్లారు.

fishload van overturned at lingojigudem suburbs, yadadri bhongir district
చేపల వ్యాను బోల్తా.. ఎగబడిన జనం
author img

By

Published : Jun 23, 2021, 12:14 PM IST

Updated : Jun 23, 2021, 12:21 PM IST

People rush: చేపల వ్యాను బోల్తా.. ఎగబడిన జనం

యాదాద్రి భువనగిరి జిల్లా లింగోజిగూడెం శివారులో జనం చేపల(FISH) కోసం ఎగబడ్డారు. నిషేధిత క్యాట్‌ ఫిష్‌తో(catfish) నార్కట్‌పల్లి నుంచి కర్ణాటక బీదర్‌ వెళ్తున్న బోలెరో వాహనం అంకిరెడ్డిగూడెం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు బోల్తా పడింది.

వెంటనే అందులోని చేపలు రహదారి పక్కనే పడిపోయాయి. విషయం గమనించిన వాహనదారులు చేపల కోసం ఎగబడ్డారు. క్యాట్‌ఫిష్‌ చేపలు ఆరోగ్యానికి హానికరమని తెలిసినా అందినకాడికి పట్టుకుపోయారు.

Last Updated : Jun 23, 2021, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.