యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం అరెగూడెంకు చెందిన బచ్చనబోయిన కాశయ్యకు మరో రైతుకు భూమి బాటపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. పోలీసు స్టేషన్లో ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు.
భూ వివాదం... రైతు ఆత్మహత్యాయత్నం - farmer suicide attempt at narayanapur
భూ వివాదంలో ఇరువురు రైతులు తరచూ గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టకున్నారు. ఏమైందో ఏమో ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
భూ వివాదం... రైతు ఆత్మహత్యాయత్నం
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం అరెగూడెంకు చెందిన బచ్చనబోయిన కాశయ్యకు మరో రైతుకు భూమి బాటపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. పోలీసు స్టేషన్లో ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు.
Intro:TG_NLG_112_24_raithu _sucide_attempt_Av_ts10102
రైతు ఆత్మహత్యాయత్నం......
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పూర్ మండలం లోని జనగం గ్రామ పంచాయతీ పరిధిలోని అరేగుడెం కు చెందిన బచ్చనబోయిన కాశయ్య మరో రైతుకు భూమి బాట వివాదం గత కొంతకాలంగా నడుస్తుంది దీనిపై సదరు వ్యక్తులు పోలీసు స్టేషన్లో ఒకరిపై మరొకరు కేసులు నమోదు చెశుకున్నారు.కాశయ్య పై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. ఇతని ని నేడు తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేయాల్సివుండగా అతనిని తీసుకుని వచ్చేదుకు కాశయ్య పొలం వద్దకు పోలీసులు వెళ్లి స్టేషన్ కు రావాలని బెదిరించడం తో ఈ యన ఆత్మహత్య యతన్నానికి పాల్పడ్డారని బంధువులు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.Body:మునుగోడు నియోజకవర్గం
నల్లగొండ జిల్లాConclusion:పరమేష్ బొల్లం
9966816056