ETV Bharat / state

గొర్రెల మందపై పిచ్చికుక్కుల దాడి... 15 మృతి - dogs attack

పిచ్చికుక్కలు గొర్రెల మందపై దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా నెమిల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ దాడిలో 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

dogs attack on herd of sheep in yadadri bhuvanagiri district
గొర్రెల మందపై పిచ్చికుక్కుల దాడి... 15 మృతి
author img

By

Published : Jan 31, 2020, 11:43 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం నెమిల గ్రామంలో గురువారం అర్ధరాత్రి గొర్రెల మందపై పిచ్చికుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ముక్కోటి బాలనర్సయ్యకు చెందిన పదిహేను గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు చనిపోవటంతో బాలనర్సయ్య ఆవేదనకు గురయ్యారు.

గొర్రెల మందపై పిచ్చికుక్కుల దాడి... 15 మృతి

ఇవీ చూడండి: టిన్నర్ పరిశ్రమలో ఆరని మంటలు... స్థానికుల్లో భయం భయం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.