యదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని పద్మశాలి కాలనీలో ప్రజలకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాస్కులు పంపిణీ చేశారు. తెరాస కార్యకర్తలు కరోనాపై యుద్ధం చేయాలని ఆయన సూచించారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. లాక్ డౌన్ క్లిష్ట సమయంలో ఇంటి నుంచి బయటికి రాలేని నిరు పేదలను గుర్తించి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాంటి వారికి నిత్యావసర వస్తువులు అందించి ఆదుకోవాలని కార్యకర్తలకు సూచించారు.
మోత్కూర్ మున్సిపాలిటీలో మాస్కులు పంచిన ఎమ్మెల్యే - DISTRIBUTION OF MASKS IN MOTHKUR MUNICIPALITY LIMITS IN YADADHRI BHUVANAGIRI DISTRICT
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ పురపాలిక కేంద్రంలో ఎమ్మెల్యే మాస్కులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ కష్టకాలంలో దాతలు ముందుకు వచ్చి నిరుపేదలకు నిత్యావసర సరకులను అందించాలని ఆయన కోరారు.

మోత్కూరు పుర పరిధిలో మాస్కుల పంపిణీ