ETV Bharat / state

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఆదివారం, సెలవుదినం అవడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

devotees rush at yadadri temple on sunday
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
author img

By

Published : Dec 29, 2019, 3:42 PM IST

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం, సెలవుదినం అవడంతో కుటుంబసమేతంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు, కల్యాణ కట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఇవీ చూడండి: కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్​ బోల్తా... ఇద్దరు మృతి

Intro:Tg_nlg_83_29_yadadri_radhi_vo_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్..

వాయిస్: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.కల్యాణ కట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిటకిలాడుతున్నాయి. దీంతో స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు 2 గంటల సమయం, స్పెషల్ దర్శనానికి దాదాపు 1గంట పడుతోంది. మరోవైపు ఆలయ ఆభివృద్ది పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు పోలీసులు....
స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న,
నూనె శ్రీధర్ , ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ కాలేశ్వరం ప్రాజెక్టు,.

Body:Tg_nlg_83_29_yadadri_radhi_vo_TS10134Conclusion:Tg_nlg_83_29_yadadri_radhi_vo_TS10134

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.