ETV Bharat / state

నైతిక విజయం కాంగ్రెస్​, సీపీఐ కూటమిదే: పల్లా వెంకటరెడ్డి - సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి

యాదాద్రి మున్సిపల్​ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్​, సీపీఐ కూటమిదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్​లను పార్టీ ఫిరాయింపులు చేసి ఛైర్మన్​ పదవులను తెరాస పొందిందని విమర్శించారు.

నైతిక విజయం కాంగ్రెస్​, సీపీఐ కూటమిదే: పల్లా వెంకటరెడ్డి

author img

By

Published : Jan 29, 2020, 10:54 AM IST

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్, సీపీఐ కూటమిదేనని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట సీపీఐ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మెజారిటీలేని మున్సిపాలిటీల్లో ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్​లను పార్టీలు ఫిరాయింపజేసి అనైతికంగా ఛైర్మన్ పదవులు పొందడం ప్రజాస్వామ్యవాదిగా వచ్చిన కేసీఆర్​కు తగదన్నారు.

కాంగ్రెస్, సీపీఐ కూటమి యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో పన్నెండింటికి.. 8 స్థానాలు గెలిచినా.. జిల్లాకు సంబంధం లేని వాళ్లను ఎక్స్ అఫిషియో సభ్యులుగా తీసుకువచ్చి ఛైర్మన్ పీఠం కైవసం చేసుకున్నారన్నారని పల్లా ఆరోపించారు.

నైతిక విజయం కాంగ్రెస్​, సీపీఐ కూటమిదే: పల్లా వెంకటరెడ్డి

ఇవీ చూడండి:'రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్​లో గళమెత్తండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.