ETV Bharat / state

మోత్కూరులో సీపీఐ సర్వ సభ్య సమావేశం - సీపీఐ సర్వ సభ్య సమావేశం

సీపీఐ సర్వసభ్య సమావేశం మోత్కూరులో జరిగింది. వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి గోదా రాములు పాల్గొని శ్రేణులకు సూచనలు చేశారు.

సర్వ సభ్య సమావేశం
author img

By

Published : Mar 30, 2019, 7:34 PM IST

సమావేశంలో పాల్గొన్న సీపీఐ నాయకులు, కార్యకర్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో సీపీఐ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వామపక్షాలు బలపరిచిన భువనగిరి లోక్​సభ అభ్యర్థి గోదా రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రజల కోసం పనిచేసే పార్టీ

ప్రజల కోసం నిరంతరం పనిచేసే పార్టీ సీపీఐ అని గోదా రాములు అన్నారు. ఏప్రిల్​ 11న జరిగే ఎన్నికల్లో కచ్చితమైన నిర్ణయాన్ని ప్రజలు వెలువరిస్తారని తెలిపారు. భవిష్యత్​ ఎన్నికల్లో సీపీఐ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :కేసీఆర్​ ఆలోచనలు దేశానికే ఆచరణీయమయ్యాయి

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రాల్లో సిపిఐ మోత్కూర్ అడ్డగూడూర్ మండలాల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి పార్లమెంటువామ పక్షాలు బలపర్చిన సిపిఐ అభ్యర్థి గోద రాములు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గతంలో భువనేశ్వరి పార్లమెంట్ సభ్యులుగా పనిచేసే ఇద్దరు వారి హయాంలో అభివృద్ధి చేయకపోగా మళ్లీ ఈ ఎన్నికల్లో నిలబడ్డారని వారి వల్ల బోవనగిరి ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదని నిజంగా ప్రజల కోసం సన్ పనిచేసే పార్టీ అంటే కేవలం భారత కమ్యూనిస్టు పార్టీ అని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకు అన్ని విషయాలు తెలుసని నియోజకవర్గాన్ని ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది ఇది వారికి తెలుసని. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో కచ్చితమైన నిర్ణయాన్ని ఓటర్లు తెలుపుతారని గోదా శ్రీరాములు అన్నారు.
గత ఎన్నికల్లో సిపిఐ పార్టీ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని పార్టీ ఇబ్బందుల పాలయింది ఇక ముందు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలో నిలబడి నిలబడి తెలిపారు.

Body:.

Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.