ETV Bharat / state

పాపాల విముక్తి కోసమే.. యాగాలు: నారాయణ - narayana fires on cm kcr

దేవాలయాల అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్​ అవినీతికి పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ నెల 8న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెకు కేసీఆర్​ నాయకత్వం వహించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

పాపాల విముక్తి కోసమే.. యాగాలు: నారాయణ
పాపాల విముక్తి కోసమే.. యాగాలు: నారాయణ
author img

By

Published : Jan 1, 2020, 9:00 PM IST

ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతుండటం బాధాకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. యూదగిరిగుట్టలో పర్యటించిన నారాయణ... దేవాలయాల అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతున్నాడని విమర్శించాడు. ఇప్పటికే ఎన్నో పాపాలు చేసిన కేసీఆర్​... విముక్తి కోసం యాగాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్​ తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను నీర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నారన్నారు. పార్లమెంటులో ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా ఓటేసిన తెరాస... ఈ నెల 8న జరిగే దేశవ్యాప్త సమ్మెకు నాయకత్వం వహించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

పాపాల విముక్తి కోసమే.. యాగాలు: నారాయణ

ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా 3148 డ్రంక్​ అండ్ డ్రైవ్​ కేసులు

Intro:Tg_nlg_85_01_cpi_press_meet_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630....

వాయిస్: అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ఆత్మబలిదానాలు జరుగుతుండటం బాధాకరమన్నారు సీపీఐ నారాయణ. ఉదయం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట వచ్చిన నారాయణ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కేసీఆర్, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నుతున్నారన్నారు నారాయణ. ఇప్పటికే ఎన్నో పాపాలు చేసిన సీఎం కేసీఆర్, దేవాలయాల అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతూ మరిన్ని పాపాలు మూటగట్టుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిజమైన భక్తుడు కాడన్న నారాయణ, పాపాల విముక్తి కోసం యాగాలు చేస్తున్నారన్నారు. పార్లమెంట్ లో ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఓటేసిన కేసీఆర్, ఈనెల 8న వామపక్షాలు చేపడుతున్న దేశవ్యాప్త ఆందోళనకు ముందు నడిచి కేసీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు నారాయణ.

బైట్: సీపీఐ నారాయణ....

Body:Tg_nlg_85_01_cpi_press_meet_av_TS10134Conclusion:Tg_nlg_85_01_cpi_press_meet_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.