ETV Bharat / state

సీసీ కెమెరాలు ప్రారంభించిన సీపీ మహేశ్​ భగవత్​ - cc cemeras

యాదాద్రి జిల్లా పోచంపల్లి పరిధిలో ఏర్పాటుచేసిన 42  కెమెరాలను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 85 వేల కెమెరాలను అమర్చినట్లు తెలిపారు.

సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ మహేశ్​ భగవత్​
author img

By

Published : Jul 22, 2019, 4:52 PM IST

Updated : Jul 22, 2019, 7:44 PM IST

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఏర్పాటుచేసిన 42 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో సుమారు 85 వేల కెమెరాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

సీసీ కెమెరాలు ప్రారంభించిన సీపీ మహేశ్​ భగవత్​

ఇవీచూడండి: చంద్రయాన్​-2 ప్రయోగం విజయవంతం...

sample description
Last Updated : Jul 22, 2019, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.