యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురంలో వేముల లక్ష్మీ నర్సయ్యకు చెందిన ఆవుపై పిడుగు పడి మృతి చెందింది. రూ.90,000 విలువ గల పాడి ఆవు మరణం బాధగా ఉందన్నారు లక్ష్మీ నర్సయ్య. 15 నుంచి 20 లీటర్ల పాలు ఇచ్చే ఆవు చనిపోవడం నష్టమని చెప్పారు. ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు.
ఇవీ చూడండి: ఉద్యోగం పోయిందనే మనస్థాపంతో ఆర్టీసీ డ్రైవర్ మృతి!