యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కలెక్టర్ అనితా రామచంద్రన్, జడ్పీ ఛైర్మన్ సందీప్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ దార్శనికతతో యాదాద్రి ఆలయం ప్రపంచ ఖ్యాతి గడిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: యాదాద్రిలోనే కాదు... బుద్ధవనంలోనూ కేసీఆర్ శిల్పాలు