ETV Bharat / state

కరోనా భయంతో తగ్గిన​ చికెన్ ధరలు

author img

By

Published : Mar 12, 2020, 6:34 PM IST

కరోనా దెబ్బకు పౌల్ట్రీ విలవిలాడుతోంది. కోళ్లు,చికెన్ ధరలు పాతాళానికి పడిపోతున్నాయి. యాదాద్రి జిల్లా రేణుకుంటలో 100 రూపాలయలకే రెండు కోళ్లు విక్రయిస్తున్నారు. ఆలేరులోని ఓ దుకాణంలో కిలో చికెన్​ రూ.50కి అమ్ముతున్నారు.

corona effect on poultry forms in yadadri bhuvanagiri
కరోనా భయంతో తగ్గిన​ చికెన్ ధరలు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పరిసర ప్రాంతాల్లో కోళ్లు, చికెన్​ ధరలు భారీగా తగ్గిపోయాయి. రేణుకుంటలో 100 రూపాలయలకే రెండు కోళ్లు విక్రయిస్తున్నారు. ఆలేరులోని ఓ దుకాణంలో కిలో చికెన్​ రూ.50కి అమ్ముతున్నారు. కరోనా రాక ముందు కిలో రూ.190 పలికిన చికెన్​.. కరోనా భయంతో రూ.50కు తగ్గింది.

కరోనా భయంతో తగ్గిన​ చికెన్ ధరలు

చికెన్ తినడం వల్ల కరోనా వ్యాపిస్తుందన్న పుకార్లు నమ్మొద్దని విక్రయదారులు కోరుతున్నారు. కోళ్లు అమ్ముడుపోక నష్టం వస్తోందని పౌల్ట్రీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: 9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.