ETV Bharat / state

దుర్వాసన వస్తుందని కంపెనీ మూసివేత - ఐఎన్  అగ్రోవేట్ పరిశ్రమ

కోళ్ల వ్యర్థాలతో దాణా తయారు చేసే కంపెనీని అధికారులు మూసివేశారు. కంపెనీ నుంచి అధికంగా దుర్వాసన వస్తుందని గ్రామస్థులు ఆర్డీవో కార్యాలయం ఎదుటు ధర్నా నిర్వహించినందున అధికారుల చర్యలు చేపట్టారు.

దుర్వాసన వస్తుందని కంపెనీ మూసివేత
author img

By

Published : Sep 13, 2019, 11:48 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని తంగడపల్లి వద్ద ఉన్న ఐఎన్ అగ్రోవేట్ పరిశ్రమను ఆర్డీవో సూరజ్ కుమార్ ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది మూసివేశారు. కోళ్ల వ్యర్థ్యాలతో దాణా తయారు చేసే ఈ కంపెనీ నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుందని జూన్ 6న గ్రామ ప్రజలు, విద్యార్థులు ధర్నా నిర్వహించారు. దీనితో స్వయంగా పరిశీలించిన ఆర్డీవో కంపెనీని సీజ్​ చేయించారు.

దుర్వాసన వస్తుందని కంపెనీ మూసివేత

ఇవీ చూడండి:ఫాలో అవడం అంటే మరీ ఇలా చేయాలా...!

Intro:tg_nlg_212_13_company_seez_av_TS10117
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని తంగడపల్లి వద్ద ఉన్న ఐఎన్ అగ్రోవేట్ పరిశ్రమను చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్ కుమార్ ఆదేశాల మేరకు రెవిన్యూ సిబ్బంది మూసివేశారు. కోళ్ల వ్యర్దాలతో దాణా తయారు చేసే ఈ కంపెనీ నుంచి భయంకరమైన దుర్వాసన రావడంతో జూన్ 6న గ్రామ ప్రజలు, విద్యార్థులు ఆర్దీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. దింతో స్వయంగా పరిశీలించిన ఆర్దీవో కంపెనీని మూసివేయించారు. Body:tg_nlg_212_13_company_seez_av_TS10117
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని తంగడపల్లి వద్ద ఉన్న ఐఎన్ అగ్రోవేట్ పరిశ్రమను చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్ కుమార్ ఆదేశాల మేరకు రెవిన్యూ సిబ్బంది మూసివేశారు. కోళ్ల వ్యర్దాలతో దాణా తయారు చేసే ఈ కంపెనీ నుంచి భయంకరమైన దుర్వాసన రావడంతో జూన్ 6న గ్రామ ప్రజలు, విద్యార్థులు ఆర్దీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. దింతో స్వయంగా పరిశీలించిన ఆర్దీవో కంపెనీని మూసివేయించారు. Conclusion:tg_nlg_212_13_company_seez_av_TS10117
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని తంగడపల్లి వద్ద ఉన్న ఐఎన్ అగ్రోవేట్ పరిశ్రమను చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్ కుమార్ ఆదేశాల మేరకు రెవిన్యూ సిబ్బంది మూసివేశారు. కోళ్ల వ్యర్దాలతో దాణా తయారు చేసే ఈ కంపెనీ నుంచి భయంకరమైన దుర్వాసన రావడంతో జూన్ 6న గ్రామ ప్రజలు, విద్యార్థులు ఆర్దీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. దింతో స్వయంగా పరిశీలించిన ఆర్దీవో కంపెనీని మూసివేయించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.