- ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన
- పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరిన సీఎం
ముగిసిన సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన.. హైదరాబాద్‌కు తిరుగు పయనం - cm kcr
16:38 September 30
ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన
14:24 September 30
యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన
- యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన
- యాదాద్రికి కుటుంబసమేతంగా వచ్చిన కేసీఆర్
- స్వామివారికి బంగారు తాపడం కోసం కేసీఆర్ విరాళం
- విరాళంగా కిలో 16 తులాల బంగారం
- పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
- పూజల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ మనువడు హిమాన్షు
- పాల్గొన్న మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి
- కేసీఆర్‌తో పాటు స్వామివారిని దర్శించుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
13:24 September 30
ప్రెసిడెన్షియల్ సూట్స్‌లో వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష
- యాదాద్రి: ప్రెసిడెన్షియల్ సూట్స్‌లో వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష
- సుమారు గంట నుంచి కొనసాగుతున్న అధికారులతో సీఎం సమావేశం
12:00 September 30
యాదాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- యాదాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక బస్సులో యాదాద్రికి చేరుకున్న కేసీఆర్
08:32 September 30
KCR YADADRI TOUR LIVE UPDATES
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టకు బయల్దేరారు. రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్సులో లక్ష్మి నరసింహస్వామి దర్శనానికి పయనమయ్యారు. సతీసమేతంగా వెళ్తున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని విరాళంగా సమర్పిస్తారు. దసరాకు జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటనపై సమాలోచనల నేపథ్యంలో సీఎం యాదగిరిగుట్ట పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. యాదగిరిగుట్ట క్షేత్రంలో వివిధ పనుల పురోగతిని పరిశీలించే అవకాశం ఉంది. ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలోనే కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, భక్తులు.. స్వామివారికి పసిడి సమర్పించారు. తానూ కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు అప్పుడు ప్రకటించిన సీఎం... ఆ స్వర్ణాన్ని స్వామికి సమర్పించనున్నారు. జాతీయ పార్టీ ప్రకటనపై సమాలోచనల నేపథ్యంలో గుట్టలో ప్రత్యేక పూజలు చేస్తున్న సీఎం... దసరా కంటే ముందే సిద్దిపేట సమీపంలోని కోనాయపల్లి వేంకటేశ్వరస్వామిని సైతం దర్శించుకునే అవకాశం ఉంది.