ETV Bharat / state

కాసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్ - cm kcr in yadadri

ముఖ్యమంత్రి కేసీఆర్​ యాదాద్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

cm kcr visit to yadadri
కాసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్
author img

By

Published : Dec 17, 2019, 10:37 AM IST

కాసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్మీనరసిహంస్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు కాసేపట్లో యాదాద్రికి రానున్నారు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ముందుగా సీఎం... బాలాలయంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రధాన, శివాలయాల అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.

కొండకింద ప్రెసిడెంట్​ సూట్​, పెద్దగుట్టపై పనుల్లో పురోగతి, రోడ్ల నిర్మాణం, ఫిబ్రవరిలో చేయనున్న మహా సుదర్శన యాగం నిర్వహణ స్థలాన్ని సీఎం కేసీఆర్​ పరిశీలిస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Intro:Tg_nlg_185_17_cm_raka__earpatlu_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్..

యాంకర్:నేడు యాదాద్రి కి సీఎం కేసీఆర్ రానున్నారు...నేడు యాదాద్రి లో సీఎం కేసీఆర్ పర్యటించి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించనున్నారు..యాదాద్రి లో ఇది సీఎం కేసీఆర్ పన్నేడవ పర్యటన...అయితే నేడు యాదాద్రి కి రానున్న సీఎం కేసీఆర్ ముందుగా బాలలయం లో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రధాన ఆలయ,శివాలయ,అభివృద్ధి అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనున్నారు...అనంతరం కొండక్రింద ప్రెసిడెంట్ సూట్,పెద్దగుట్ట పై అభివృద్ధి పనులు,రోడ్లు నిర్మాణం,ఫిబ్రవరిలో జరప తలపెట్టిన మహా సుదర్శన యాగం నిర్వహణ స్థలం పరిశీలించనున్నారు సీఎం కేసీఆర్....అనంతరం ఆలయ అభివృద్ధి పనుల పురోగతి పై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు..

Body:Tg_nlg_185_17_cm_raka__earpatlu_av_TS10134Conclusion:Tg_nlg_185_17_cm_raka__earpatlu_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.