ETV Bharat / state

నేడు యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్​ నేడు యాదాద్రికి వెళ్లనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని యాదాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష జరపనున్నారు. ఇప్పటికే చాలాసార్లు యాదాద్రికి విచ్చేసి అభివృద్ధి పనులను సమీక్షించిన ముఖ్యమంత్రి.. మరోసారి ఆలయ పనులపై దిశానిర్దేశం చేయనున్నారు.

author img

By

Published : Dec 16, 2019, 6:40 PM IST

Updated : Dec 17, 2019, 8:01 AM IST

cm kcr tour in yadadri
రేపు యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్​ నేడు యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని... అనంతరం ఆలయ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. పనుల పురోగతి తెలుసుకుంటారు. ఆలయ అభివృద్ధి పనులతో పాటు ప్రెసిడెన్షియల్​ కాటేజ్​ సహా ఇతర వసతి గృహాల నిర్మాణ పనులను పరిశీలిస్తారు.

త్వరలోనే మహాసుదర్శన యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇప్పటికే నిర్ణయించారు. వంద ఎకరాల యజ్ఞవాటికలో... 1048 యజ్ఞకుండాలతో ఈ యాగాన్ని నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం యాదాద్రి గుట్ట సమీపంలో స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆ స్థలాన్ని కూడా పరిశీలించి... అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆలయ అభివృద్ధి పనులు సహా యాగానికి సంబంధించిన ఏర్పాట్ల విషయమై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.

File : TG_Hyd_47_16_CM_to_Yadadri_Dry_3053262 From : Raghu Vardhan ( ) ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రి వెళ్లనున్నారు. రేపు ఉదయం యాదాద్రి వెళ్లనున్న సీఎం... లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. పనుల పురోగతి తెలుసుకుంటారు. ఆలయ అభివృద్ధి పనులతో పాటు ప్రెసిడెన్షియల్ కాటేజ్ సహా ఇతర వసతిగృహాల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. త్వరలోనే మహాసుదర్శన యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. వంద ఎకరాల యజ్ఞవాటికలో 1048 యజ్ఞ కుండాలతో ఈ యాగాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం యాదాద్రి గుట్ట సమీపంలో స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆ స్థలాన్ని కూడా పరిశీలించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్... అధికారులకు సూచనలు చేస్తారు. ఆలయ అభివృద్ధి పనులు సహా యాగానికి సంబంధించిన ఏర్పాట్ల విషయమై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.
Last Updated : Dec 17, 2019, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.