ETV Bharat / state

LIVE UPDATES: ముగిసిన సీజేఐ యాదాద్రి పర్యటన

author img

By

Published : Jun 15, 2021, 8:45 AM IST

Updated : Jun 15, 2021, 12:23 PM IST

cji nv ramana yadadri tour live updates
యాదాద్రిలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పర్యటన

12:23 June 15

యాదాద్రిలో ముగిసిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ పర్యటన

దాదాపు 4 గంటలపాటు యాదాద్రిలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ

యాదాద్రీశుడిని దర్శించుకున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు

యాదాద్రి: బాలాలయంలో స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజలు

జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులకు పండితుల వేదాశీర్వచనం

యాదాద్రి: స్వామివారి తీర్థప్రసాదాలు అందించిన అర్చకులు

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన జస్టిస్ ఎన్.వి.రమణ

ఆలయ అభివృద్ధి, పనుల పురోగతిని వివరించిన మంత్రులు, అధికారులు

ప్రెసిడెన్షియల్‌ విల్లా కాంప్లెక్స్ పనులు పరిశీలించిన జస్టిస్ ఎన్.వి.రమణ

యాదాద్రి: ఆలయ నగరిని పరిశీలించిన జస్టిస్ ఎన్.వి.రమణ

10:23 June 15

యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ

  • యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
  • జస్టిస్ ఎన్.వి.రమణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
  • యాదాద్రీశుడిని దర్శించుకున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు
  • యాదాద్రి: బాలాలయంలో స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజలు
  • జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులకు పండితుల వేదాశీర్వచనం
  • యాదాద్రి: స్వామివారి తీర్థప్రసాదాలు అందించిన అర్చకులు
  • యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన జస్టిస్ ఎన్.వి.రమణ
  • ఆలయ అభివృద్ధి, పనుల పురోగతిని వివరించిన మంత్రులు, అధికారులు

10:05 June 15

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలిస్తున్న జస్టిస్ ఎన్.వి.రమణ

  • యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలిస్తున్న జస్టిస్ ఎన్.వి.రమణ
  • ఆలయ అభివృద్ధి, పనుల పురోగతిని వివరిస్తున్న మంత్రులు, అధికారులు

09:44 June 15

  • యాదాద్రిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ

06:18 June 15

యాదాద్రిలో సీజేఐ పర్యటన

యాదాద్రికి సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు చేరుకున్నారు. యాదాద్రిలో జస్టిస్​ ఎన్వీ రమణకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి(indrakaran reddy, jagadish reddy) స్వాగతం పలికారు. అనంతరం సతీ సమేతంగా స్తంభోద్భవుడిని దర్శించుకుంటున్నారు. దర్శనం తర్వాత ఆలయ పునర్‌నిర్మాణ పనులను సందర్శిస్తారు. ప్రధానాలయానికి ఉత్తర దిశలో నిర్మాణ పనుల పరిశీలిస్తారు. ప్రెసిడెన్షియల్‌ విల్లా కాంప్లెక్స్ (presidential villa complex)పనులను, ఆలయ నగరిని పరిశీలించి... ఉ.10 గం.కు హైదరాబాద్‌కు జస్టిస్ ఎన్.వి.రమణ తిరుగు ప్రయాణం కానున్నారు.

Last Updated : Jun 15, 2021, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.