కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని వామపక్షాలు ఆరోపించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో భారత్ బంద్‌లో భాగంగా సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల నాయకులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
పోలీసులు వారిని అరెస్టు చేసి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాయకులు కేంద్ర ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్‌డౌన్ విధించం: సీఎం కేసీఆర్