ETV Bharat / state

ప్రైవేటు డ్రైవర్​పై మహిళా కండక్టర్ చెప్పుతో దాడి... - ఆర్టీసీ కార్మికుల సమ్మె లేటెస్ట్

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రైవేటు డ్రైవర్​ నడుపుతున్న ఓ బస్సును ఆర్టీసీ మహిళ కండక్టర్ అడ్డుకోగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి డ్రైవరుపై దాడి చేసింది.

ప్రైవేటు డ్రైవరుపై చెప్పుతో దాడి...
author img

By

Published : Oct 5, 2019, 12:57 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రైవేటు డ్రైవర్లు నడుపుతున్న ఓ బస్సును ఆర్టీసీ కార్మికురాలు అడ్డుకుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా.. ఆ మహిళ ప్రైవేటు డ్రైవరుపై చెప్పుతో దాడి చేసింది. మరికొంత మంది కార్మికులు అదే బస్సు ముందు బైఠాయించారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బస్సును పంపించేశారు. మరోవైపు విధులు బహిష్కరించిన ఆర్టీసీ ఉద్యోగులను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలిస్తున్నారు.

ప్రైవేటు డ్రైవరుపై చెప్పుతో దాడి

ఇదీ చదవండిః సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది: ఆర్టీసీ ఐకాస

Intro:Tg_nlg_187_05_dhadi__av_TS10134

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..

యాంకర్: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వెనక పోలీస్ వాహనంతో సహా వస్తున్న ఆర్టీసీ బస్సును వారు అడ్డుకోవడం జరిగింది.ఆవేశం పైనున్న ఆర్టీసీ మహిళా కండక్టర్ బస్సులు నడుపుతున్న ప్రైవేటు డ్రైవర్ పై చెప్పుతీసుకొని దాడి చేయడం జరిగింది. తమ బతుకులతో ఆటలు ఆడుతున్నారు అని ఫైర్ అయింది... అంతలోనే మరి కొంత మంది కార్మికులు అదే బస్సు ముందు బైఠాయించారు. పోలీసులు కలుగజేసుకొని వారందరినీ పక్కకు తొలగించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్సు పంపించేశారు..

వాయిస్: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ప్రయాణికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె కారణంగా ఆర్టీసీ ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో పోలీసుల పహారాలో కొన్ని బస్సులను నడుపుతోంది ఆర్టీసీ. మరోవైపు విధులు బహిచ్కరించి బయట కనబడుతున్న ఆర్టీసీ ఉద్యోగులను ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు పొలీసులు. మరోవైపు సమ్మె ఎఫెక్ట్ తో యాదగిరిగుట్టలొ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన దూరప్రాంత భక్తులు, తిరుగుప్రయాణంలో పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. సీఎం కేసీఆర్ ఆర్టీసీ సంఘాలతో సానుకూలంగా చర్చలు జరిపి ఉంటే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగేవారు కాదని మండిపడుతున్నారు భక్తులు. ఉన్నపణంగా బస్సులు నిలిపివేయడంతో పండగ సీజన్ కావడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.

బైట్లు: మహిళా కండక్టర్

Body:Tg_nlg_187_05_dhadi__av_TS10134Conclusion:Tg_nlg_187_05_dhadi__av_TS10134
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.