ఇవీ చూడండి :మొజాంబిక్‌లో 417కు చేరిన ఇదాయ్ మృతుల సంఖ్య
కాంగ్రెస్ పార్టీకి బూడిద భిక్షమయ్యగౌడ్ రాజీనామా
మహా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలను బలహీనపరుస్తున్నారని నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పదవికి రాజీనామా చేశారు.
బీసీ నేతలను కోమటిరెడ్డి సోదరులు బలహీనపరుస్తున్నారు : భిక్షమయ్య గౌడ్
నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవికి బూడిద భిక్షమయ్యగౌడ్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు భిక్షమయ్య స్పష్టం చేశారు. కాంగ్రెస్ టిక్కెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం అమలు కాకుండా కోమటిరెడ్డి సోదరులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వీరి వైఖరి వల్లే పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. తన అనుచరులతో కలిసి తెరాసలో చేరనున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి :మొజాంబిక్‌లో 417కు చేరిన ఇదాయ్ మృతుల సంఖ్య
Intro:MDK_TG_SRD_43_1_BJP_PRACHARAM_AB_C1 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు చిన్న శంకరం పేట మండలంలో మాందాపూర్ సంకాపూర్ కొరవి పల్లి కొరివి పల్లి తండా లో బిజెపి అభ్యర్థి ఆకుల రాజయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇక్కడ స్థానిక జెడ్పిటిసి టిఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ లోకి చేరడం వల్ల తండాలు ప్రభావితమై శంకరంపేట మండలంలోని తండాలు బిజెపిలోకి చేరడం జరిగింది ఈ సందర్భంగా ఆకుల రాజయ్య మాట్లాడుతూ మేము రోజురోజుకు బలపడుతున్న అని అన్నారు టిఆర్ఎస్ చేసినటువంటి వాగ్దానాలు నెరవేర లేకపోవడం వలన టిఆర్ఎస్ పై విరక్తి చెంది బిజెపి లోకి చేరి మీ పార్టీ ను గెలిపిస్తాం అని కృతనిశ్చయంతో ఉన్నారు భూ సమస్యలు గానీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు గాని ఆసరా పెన్షన్ కాని రకరకాల సమస్యలతో ప్రజలు తల్లడిల్లుతున్నారు వారి సమస్యలను మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తామని హామీ ఇచ్చారు
Body:ఆకుల రాజయ్య బైట్
Conclusion:బైట్
Body:ఆకుల రాజయ్య బైట్
Conclusion:బైట్